Oka chinna pallelo - ఒక చిన్న పల్లెలో బేత్లేహేము ఊరిలో song lyrics | telugu latest Christmas song lyrics
పల్లవి :
ఒక చిన్న ఊరిలో బేత్లేహేము ఊరిలో యేసయ్య జన్మించేరో
మన కొరకు రక్షకుడు ఉదయించెరో
అనుపల్లవి :
ఆనంద గీతాలు పాడాలి
జగమంత సంబరాలు చేయాలి
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ క్రిస్మస్
చరణం 1:
దూతల గానాలు దివిలోన వినిపించాయి
గొల్లల హృదయాలు ఆనందముతో నిండిపోయాయి
తారలు చూచారు జ్ఞానులు వెళ్ళారు
యేసుని మ్రోక్కారు కానుకలిచ్చారు
చరణం 2:
వెలుగైనాడు చీకటిలో ఉన్నవారికి
మార్గము అయ్యాడు నిత్య జీవముకు
ప్రాణము ఇచ్చాడు తిరిగి లేచాడు
ప్రేమను పంచాడు మనసులో నిలిచాడు
Comments