తిరిగి కట్టెదవు - thirigi kattedhavu latest telugu christian song lyrics
పల్లవి :
నీ సన్నిధిలో వేచియుండి నీవు చేయు యుద్ధం చూచెదన్ (2)
నా బలము చేత కాదే అయ్యా
నా ఆశలు వాలే ఏదయు జరగదయ్యా (2)
నీ ప్రసన్నతలో సాధ్యమే (2)
యెహోవా హోస్సేను నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయో నన్ను పరిపాలించెదవు (2)
నీవు లేకుండా ఏమియు లేదయ్యా
నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)
చరణం 1 :
నీ శక్తి ముందు ఏది నిలువ లేదు
నీ మహత్యమునకు అంతమే లేదు (2)
యెహోవా హోస్సేను నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయో నన్ను పరి పరిపాలించెదవు (2)
నీవు లేకుండా ఏమియు లేదయ్యా
నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)
చరణం 2 :
పర్వత శిఖరాలు మినము వలె కరుగును
ఆటంకాలు నా మీద నుండి తొలగున్ (2)
యెహోవా హోస్సేను నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయో నన్ను పరి పరిపాలించెదవు (2)
నీవు లేకుండా ఏమియు లేదయ్యా
నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)
చరణం 3 :
ప్రాణమా బంధమా రండయ్యా
యేసయ్యా పరి పాలించుమా (2)
యెహోవా హోస్సేను నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయో నన్ను పరి పరిపాలించెదవు (2)
నీవు లేకుండా ఏమియు లేదయ్యా
నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)
Comments