నేనెల్లప్పుడూ యెహోవా నిను - nenellappudu yehova ninu song lyrics | a r stevenson songs lyrics

పల్లవి : 
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను
నిత్యము నీ కీర్తి నా నోట నుండును 
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా 
చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా 

చరణం 1 : 
కలిమి చెజారి నను వంచినా 
స్థితిని తలక్రిందులే చేసిన 
రెండింతలుగా దయచేసేదవని 
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా 

చరణం 2:
పరుల ఎగతాళి శృతి మించినా 
కలవరము గుండెనే పిండినా 
నా మోరనే విని కృప చూపెదవని 
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా 

చరణం 3: 
శ్రమలు చెలరేగి బెదిరించినా 
ఎముకలకు చేటూనే తెచ్చినా 
ఆపదలలో విడిపించెదవని 
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా          


Comments

Popular Posts