Stuthiganamu chesedhan song lyrics | స్తుతిగానము చేసెదన్ calvary temple new song lyrics

స్తుతిగానము చేసేదన్ స్తోత్రాలర్పించెదను          (2)
ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే  (2)
నా జీవితాంతము నేను ఉన్నంతవరకు              (2)   " స్తుతి "

చరణం 1:
శ్రేష్ఠులలో బహు శ్రేష్ఠులలో బహు జ్వేష్ఠుడవు 
శ్రీమంతుడవు నీవనయ్యా 
మణులందరిలో మహనీయుడావు
పరిశుద్ధుడవు నీవేనయ్యా     (2)
రక్షకుడా విమోచకుడా          (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)            " స్తుతి "

చరణం 2:
తేనెకన్నా, జంటె తేనెకన్నా 
మధురము నీ పలుకే 
తల్లి కన్నా, కన్న తండ్రి కన్నా 
కమ్మని నీ పిలుపే                 (2)
అందదయా నా ఊహలకు 
నీ ప్రేమ వాత్సల్యము           (2)
నా జీవితాంతము నేను ఉన్నంత కాలము  (2)         " స్తుతి " 





Comments

Popular Posts