Soundharya purnuda song lyrics | సౌందర్య పూర్ణుడా latest hosanna ministries song lyrics 2026
పల్లవి :
సౌందర్యపూర్ణుడా సర్వలోక నాధుడారమ్యమైన పాలకా గొప్ప రక్షణ కారకా
యేసయ్యా నా ప్రాణ స్నేహిత
నీ కోసమే నను కోరుకుంటివి
అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా
అపురూపమే నీ ముఖ దర్శనం
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణుతింతును ఆశ తీర అతికాంక్షనీయుడా (2) " సౌందర్య "
చరణం :
సద్భాకక్తి బ్రతుక ఆశించగా
నిండైన నీ కృపయే బలపరచెను (2)
విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను
కన్నీటి కడలి చెలరేగి పొంగిననూ
నీవే నిమ్మలపరచినావు " మనసారా "
Comments