Sadhyamu anni sadhyamu song lyrics - సాధ్యము అన్ని సాధ్యము song lyrics
సాధ్యము అన్నీ సాధ్యము
నీ వలన అన్నీ సాధ్యం (2)
అసాధ్యము లేనేలేదు
నీకు అసాధ్యము లేనేలేదు (2)
నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును (2)
నీ మీద చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును (2)
" సాధ్యము "
నీటిపైన నడిచావు గాలిని గద్ధించావు (2)
సాతానుని ఓడించావు సర్వశక్తమంతుడా (2)
" సాధ్యము "
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా (2)
సముద్రము నిన్ను చూసి పాటిపోయేనయ్యా (2)
యోర్ధాను నిన్ను చూసి వెనుకకు మళ్లేనయ్యా (2)
" సాధ్యము "
కొండలు గుట్టలు వలే గంతులు వేయుట ఎలా (2)
ఒంటెలు గొర్రెవాలే గంతులు వేయుట ఎలా (2)
" సాధ్యము "
Comments