Naa prana priyuda mahaneeyuda song lyrics -నా ప్రాణ ప్రియుడా మహనీయుడా song lyrics | neeve kavalesayya song lyrics
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా
నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా
నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా
చరణం 1:
ఆశలే ఆవిరై పోయినా నా బ్రతుకే భారమై పోయినా
శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా
ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా
తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా " నీవే "
చరణం 2 :
కన్నీరే సముద్రమై పోయినా తుఫాను అలలే చెలరేగినా
నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా
ప్రాణం పోయేంతవరకు నీతో నేనయ్యా
తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా " నీవే "
Comments