Kalvari giripai siluva bharam song lyrics - కల్వరి గిరిపై సిలువ భారం song lyrics
కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా (2)
నీ పాపముకై నీ రక్తమును
సిలువపైనా అర్పించితివా (2) " కల్వరి "
దుష్టుoడనై బల్లెము బూని
గుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువపైన అర్పించితివా (2) " కల్వరి "
మూడు దినముల్ సమాధిలో
ముధము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకై సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) " కల్వరి "
అవరోహణమై వాగ్దానాత్మన్
సంఘముపైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలలెళ్ల భరించెదను (2) " కల్వరి "
Comments