Alasiponikuma song lyrics - అలసిపోనీకుమా thandri sannidhi new album song lyrics

పల్లవి : 
అలసి పోనీకుమా అలుపు రానీకుమా 
యేసయ్యా యేసయ్యా 
నీ దివ్య సేవలో... 
ఈ దీనపాత్రను...    (2)

చరణం 1: 
రాజా యాజక పరిచర్యను 
చేయగా నన్ను పిలిచితివే
క్రుంగిన వేళలో నా దారి చేరి 
ధైర్యమునే నింపినావా         (2)
కాపరివై నడిపినావా            (2)

చరణం 2:
దేవా నీతో నా జీవితం
వసివాడదు మన అనుబంధము  (2)
వ్యర్థము కాలేదే నా ప్రయాస 
ఫలములనే ఇచ్చినావా              (2)
ఫలితము నే చూపినావ             (2)

చరణం 3 :
అంధకారులే నాకెదురుగా 
నిలిచి దాడి చేసినను                 (2)
వెన్ను తిరుగక ముందుకు సాగే 
బలమునే ఇచ్చిన్నావా               (2)
బాహువునే చాపినావా              (2)

Comments

Popular Posts