ఆరాధన చేతును - aradhana chethunu song lyrics
ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును (2)
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్నా తండ్రి నా యేసుకు (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)
బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాత (2)
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రం
సృష్టి కర్త సజీవుడా నీకే స్తోత్రం (2)
సృష్టి చేయుట నాకు ఎంతో శోభస్కరము (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2) " ఆరాధన "
నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా (2)
నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా
నిన్ను తప్ప వేరేవరిని పూజింపనయ్యా (2)
నిత్యము నీ నామమునే స్తుతించెదను (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2) " ఆరాధన "
Comments