నా చిన్ని చేతులు - na chinni chethulu song lyrics | sunday school songs lyrics
నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే
నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే
పరార్ పరార్ పరార్ పారిపోతాడు సాతాను
పరార్ పరార్ పరార్ పారిపోతాడు సాతాను
నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే
నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే
పరార్ పరార్ పరార్ పారిపోతాడు సాతాను
పరార్ పరార్ పరార్ పారిపోతాడు సాతాను
నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతియిస్తే
నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతియిస్తే
పరార్ పరార్ పరార్ పారిపోతాడు సాతాను
పరార్ పరార్ పరార్ పారిపోతాడు సాతాను (2)
Comments