స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా - sthuthi pathruda sthothrarhuda song lyrics

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా 
స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప 
నాకెవరున్నారు నా ప్రభు (2)

నా శత్రువులు నను తరుముచుండగా 
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు   (2)
నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే 
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు ... (2)                               " స్తుతి " 

నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి 
దూరాన నిలిచేరు నా ప్రభు   (2) 
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై 
నను నిల్పెను నే సన్నిధిలో 
నీ సంఘములో... (2)                          " స్తుతి " 
  
            

Comments

Popular Posts