హల్లెలూయ స్తుతి మహిమ - halleluya sthuthimahima song lyrics
హల్లెలుయా స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికిచ్చెదము (2)
ఆ.. హల్లెలుయా.. హల్లెలుయా..హల్లెలుయా..
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము " హల్లెలుయా "
ఆకాశము నుండి మన్నాను
పంపిన దేవుని స్తుతించెదము
బండనుండి మధురజలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము " హల్లెలుయా "
Comments