ముఖ దర్శనం చాలయ్యా - mukha dharshanam chalayya song lyrics

ముఖ దర్శనం చాలయ్యా 
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) 
సమీపించరాని తేజస్సులో 
నివసించు నా దైవమా (2) 
నీ ముఖ దర్శనం చాలయ్యా (2) 

యేసయ్యా .. యేసయ్యా 
యేసయ్యా .. యేసయ్యా (2)

చరణం 1:
అన్నపానములు మరచి నీతో గడుపుట 
పరలోక అనుభవమే - నాకది ఉన్నత భాగ్యమే  (2) 
యేసయ్యా .. యేసయ్యా 
యేసయ్యా .. యేసయ్యా  (2)             " ముఖ " 

చరణం 2: 
పరిశుద్ధ పరచబడి సంపూర్ణత నొంది 
మహిమలో చేరుటయే - అది నా హృదయ వాంఛయే (2) 
యేసయ్యా .. యేసయ్యా 
యేసయ్యా .. యేసయ్యా (2)            " ముఖ "

చరణం 3:
కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి
గానము చేసెదను - 
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా .. యేసయ్యా 
యేసయ్యా .. యేసయ్యా (2)           " ముఖ " 

Comments