Pashu shalalo neevu song lyrics - పశుశాలలో నీవు song lyrics | latest christamas song lyrics
పల్లవి :
పశుశాలలో నీవు పవలించినావు పరమాత్ముడవు నీవు
పసిబాలుడవు కావు - పసి బాలుడవు కావు " పశు "
చరణం 1:
చిరుప్రాయమందే శాస్త్రులు
సరితూగలేదే బోధకులు (2)
స్థలమైన లేదే జన్మకు (2)
తలవంచే సర్వ లోకము (2) " పశు "
చరణం 2:
స్థాపించలేదే తరగతులు
ప్రతిచోట చూడ నీ పలుకే (2)
ధరియించలేదే ఆయుధం (2)
వశమాయే జనుల హృదయాలు (2) " పశు "
చరణం 3:
పాపంబు మోసి కలువరిలో
ఓడించినావు మరణమును (2)
మేఘాలలోనా వెళ్లినావు (2)
త్వరలోనే భువికి తరలుచున్నావు (2) " పశు "
Comments