నా హృదయమా నా ప్రాణమా - na hrudhayama na pranama song lyrics | hosanna ministries new good friday song lyrics

నా హృదయమా నా ప్రాణమా 
నా శ్వాసతో అనుబంధమా 
నా నరరూపివై - నా పాప భారము మోసి 
నాకొరకు బలియాయినది నీవే - నా యేసయ్యా 

చరణం 1: 
చిందిన రక్తం పారెను సెలయేరై 
చీల్చేబడిన దేహం - ఓర్చెను ఆ భారం 
శిక్షకు పాత్రుడనైన నను రక్షించుటకా 
చిత్ర వధ చేసిన - మౌనిగ నిలిచినది 
ఎవరు నాపై చూపని ప్రేమ 

ప్రేమామయా తెజోమయా 
నీ ప్రేమ ఎంతో బలము 
నీ త్యాగమెంతో ఘనము 
నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను - నా యేసయ్యా    " నా హృద" 

చరణం 2:
చేదు చిరకనిచ్చి నిను అవమానించిరిగా 
స్వార్ధ పరుల అహమే గెలిచిన ఆ వేళ 
తులవలనే క్షమించెను నీ దైవత్వము 
తుది స్వాస వరకు ప్రేమించెను నీ దాతృత్వము 
నీకే నీకే అది సాధ్యమైనది 

ప్రేమామయా - తేజమయా 
నీ ప్రేమ ఎంతో బాలము 
నీ త్యాగమెంతో ఘనము 
నే వివరించ లేనయ్యా నా యేసయ్యా                  " నా హృద " 

Comments

Popular Posts