O yesayya yesayya song lyrics - ఓ యేసయ్య యేసయ్య song lyrics | thandri sannidhi ministries new song lyrics
ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం
ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం
నాకెవరు లేరయ్యా నువ్వు గాక
నా తోడు నీవేగా కడదాకా
గుండెలోని వేదన కనుల జారెనే
చూసే వారికి హాస్యమాయెనే
కన్నీళ్ళకి కరుగని లోకం కాటేసెనే
కష్టాల కడలిలో నన్ను ముంచి వేసెనే " ఓ యేసయ్యా "
నమ్ముకున్న బంధాలు అమ్మివేసేనే
కమ్ముకున్న చీకటికే అప్పగించెనే (2)
నా మంచి ఓర్వని లోకం శత్రువాయనే
నీ ప్రేమ నా వేదనలో ఆదరించేనే (2) " ఓ యేసయ్యా "
Comments