జగతికి ఆధారమా - jagathiki adharama song lyrics | krupa ministries new year song lyrics 2026

పల్లవి : 
జగతికి  ఆధారమా - జనహిత సంక్షేమమా 
నా జతగా నిలిచిన జీవన సాఫల్యమా          (2)
చెరగని మమకారం నీది చెరగని అనుబంధం (2)
ఆత్మీయ శిఖరముపై నేను చేర్చే యేసయ్యా   (2)

మహాతేజుడా నా యేసయ్యా 
మనోహరుడా నీకే ఆరాధనా    (2) 

చరణం 1: 
నేను చేర్చినావు నీ సారెపైన 
నా పరమ కుమ్మరి నా యేసయ్య  (2)
నీ చేతిలోనుండి నను జారనీయక,(2)
నీ మహిమ పాత్రగా నను మలచితివి (2)

మహా తేజుడా నా యేసయ్యా 
మనోహరుడా నీకే ఆరాధనా (2)               " జగతికి " 

చరణం 2: 
ద్రాక్షవల్లివైన నా యేసు రాజా 
నీలోనే నన్ను అంటుకట్టినావు    
నీ కృనా వనములో నే పరిమళ వృక్షమునై  (2)
నా జీవితాంతము ఫలియించెందను       (2)

మహా తేజుడా నా యేసయ్యా 
మనోహరుడా నీకే ఆరాధన       (2)           "జగతికి " 

చరణం 3 : 
సీయోనులోనుండి నను దీవించితివి 
పరవశించి నా మది పులకించి పాడెను 
నా పూర్ణహృదయముతో నిన్నే సేవింతును   (2)
నే బ్రతుకుచున్నది నీకోసమేనయ్యా    (2) 

మహా తేజుడా నా యేసయ్యా 
మనోహరుడా నీకే ఆరాధన      (2)           " జగతికి " 








Comments

Popular Posts