దివ్య తేజోమయా యేసయ్య - divyatejomaya yesayya song lyrics | hosanna ministries new year song lyrics 2026
పల్లవి :
దివ్యతేజోమయా యేసయ్యా
నీతి నియమాలకు నిలయమా
నిను నమ్ము నీ జనుల - న్యాయదిపతి నీవై
నడిపితివి జయ ధ్వనులతో
నిత్యం నీకే నా ఆరాధనా
నీవే నీవే నా స్తుతి కీర్తన (2)
చరణం 1:
బలవంతుడా మహా శూరుడా
పలుశోధనలలో నా తోడై
నా కుడి పార్ష్యమందుండినావు
నీ మహిమకై నీవేర్పరచిన
నీ పాత్రగా నేను మార్చినావు
నీ ఎనలేని ప్రేమను చూపితివి
నీవే నీవే నా విజయం
నాలో నీవే నీవే ఆనందం (2)
నీవే నీవే నా విజయం
నాలో నీవే నీవే నా మహదానందం (2) " దివ్య "
చరణం 2:
అభిశక్తుడా నా ప్రానేశ్వరా
నా నీడవలే నాతో నుండి
నేను రక్షించి పోశించినావు
నేనెన్నడు నాకై ఆశించని
నీ దీవెనలతో తృప్తి పరచి
నన్నీ స్థితిలో నీవు నిలిపి నావు
నీవే నీవే నా ప్రాణము
నాలో నీవే నీవే నా ధ్యానము (2) " దివ్య "
చరణం 3
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
నా బాధలలో నెమ్మదినిచ్చి
గొప్ప ఆదరణ కలిగించే నాలో
మన్నయినది మన్నైపోవునని
నేను జీవత్మతో నింపి నీవు
నీ రూపుగా నను మార్చినావే
నిత్యం నీతో నడుపుటకు
నీవు నాలో నాతో ఉన్నావే (2) " దివ్య "
Comments