ఈ స్థితిలో ఉన్నానంటే -ee sthithilo unnanante

ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే (2)
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2)

కష్టకలమందు నా చెంత చేరి 
కన్నీళ్లు తుడిచి నన్నారించినది  (2)
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2)  "ఈ స్థితి"

మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి 
పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది (2)
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2)

దేవదూతలే చేయని సేవను 
అల్పుడనైన నాకు  అప్పగించినది 
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2) 

Comments