మహిమ ఘనతకు అర్హుడవు - mahima ghanathaku arhudavu song lyrics

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము 
సృష్టి కర్త ముక్తి దాత (2)
మా స్తుతులకు పాత్రుడా 
ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే 
ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2) 
ఆరాధనా నీకే ఆరాధనా నీకే 

మన్నాను కురిపించినావు 
బండ నుండి నీళ్లిచ్చినావు (2) 
యెహోవా ఈరే చూచుకొనును (2) 
సర్వము సమకూర్చును            " ఆరాధనా నీకే " 

వ్యాధులను తొలగించినావు 
మృతులను మరి లేపి నావు (2)
యెహోవా రాఫా స్వస్థ పరచును (2)
నను స్వస్థపరచును                 "ఆరాధనా నీకే "  

Comments