Navvani navvani song lyrics | నవ్వనీ నవ్వనీ thandri sannidhi ministries new song lyrics

పల్లవి : 

నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వని 
చేయని చేయని హేళన వారిని చెయ్యనీ    (2)
యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు 
లెక్కను రాస్తున్నాడు (2)

చరణం 1: 
సంద్రాలతో సరిపోలిస్తే చినుకు చిన్నదైనా 
స్వచ్చనైనా పైరుకు జీవం చిన్ని చినుకు లేగా (2) 
అంత బ్రతుకు నీదని ఎంచుతున్న వారే
విలువ తెలియు వేల మించి పొగుడుతారే (2)
వారి అంచనాలే అవును తారు మారే (2)        

చరణం 2:
జారిపాడిన నిన్ను చూసి జాలి చూప వలసినవారు
గేలి చేసి నీ మనస్సు గాయపరచినారా  (2)
క్రుంగు బాటు లేల లొంగిపోవనేలా 
ప్రజ్వలించే నీపై యేసు ప్రేమ జ్వాల (2)
వారి వెర్రి గోల లక్షపెట్టనేల
దైవ కార్యముంది చూడు కన్నులారా  (2)

Comments

Popular Posts